NTR: మనుబోలు కొమ్మరపూడి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని శవం ఉన్నట్లు రైల్వే పోలీసులు ఆదివారం గుర్తించారు. కొన్ని రోజుల క్రితం రైల్లో నుంచి జారిపడి మృతి చెంది ఉండవచ్చు అని భావిస్తున్నారు.అతని వయసు దాదాపుగా 50 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. నెల్లూరు రైల్వే ఎస్సై హరి చందన కేసును దర్యాప్తు చేస్తున్నారు.

