KRNL: బీజేపీ రాష్ట్ర నేత పీటీ సాయి ప్రదీప్ కర్నూలులోని కార్యాలయంలో బడ్జెట్‌పై మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తుందని, పెట్టుబడులు పెంచుతుందని ఆయన చెప్పారు. 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆమెకు దక్కుతుందని బీజేపీ రాష్ట్ర నేత పేర్కొన్నారు.

