ADB: ప్రధాని మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతోనే పట్టణ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శాంతినగర్లో ఆదివారం పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

