HYD: నగర పోలీస్ కమిషనర్ వి. సజ్జనార్ ఆదేశాల మేరకు బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆర్ఎఫ్ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానికుల్లో భద్రతపై భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

