NZB: కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అభ్యర్థులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బీ-ఫామ్లు అందజేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివాకం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో పాతకొత్త కలయికతో అభ్యర్థులకు ఎంపిక చేశామని తెలిపారు. నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే 40 అభ్యర్థులను ప్రకటించామన్నారు.

