ADB: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో ఉద్దేశ్య పూర్వకంగా వేధించడాన్ని ఖండించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం నిర్మల్లో నిరసనగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

