MDK: మనోహరాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుభాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ సమనంగా హక్కులు అందినప్పుడే ప్రపంచ దేశాలతో పోటి పడగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ దిక్షిత్, సర్పంచ్ రాము సంబందిత అధికారులు పాల్గొన్నారు.

