GNTR: ప్రముఖ సినీ దర్శకుడు, వర్తక సంక్షేమ సంఘం దాత బోయపాటి శ్రీనివాసరావు శనివారం పెదకాకానిలోని సంఘ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. గ్రంథాలయ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్న ఆయన, భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి మరియు అవసరాల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.