ATP: సంక్రాంతి పండుగ సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నివాసంలో గోమాతకు పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల జీవితాలల్లో పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ గోమాత పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.