ATP: ఉమ్మడి జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు ఈనెల 13న నీలం సంజీవరెడ్డి పీటీసీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. అర్హత గల క్రీడాకారులు ఈనెల 12 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. 8500964473 నంబర్ కు సంప్రదించాలని కోరారు.