JGL: కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామ శివారులో అటవీ భూమిని ఓ వ్యక్తి చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అటవీ భూముల్లోని చెట్లను నరికి భూములు చదును చేస్తున్నారని గ్రామస్తులకు తెలియడంతో వారు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. చదును చేస్తున్న విషయం అటవీ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మండిపడ్డారు.