AP: కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండలో భారీగా ONGC గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ పైప్లైన్ నుంచి ఒక్కసారిగా లీకేజీ ప్రారంభం కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే ONGC అధికారులకు సమాచారం అందించారు.