AP: టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. FIR నమోదులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిశీలించాలని సీఐడీ, ఏసీబీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా AI అమలుపై హైకోర్టుకు టీటీడీ నివేదిక సమర్పించింది. దీంతో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.