VZM: వెనిజువెలా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు నిరసనగా ఇవాళ నెల్లిమర్లలో CPI ,CPM నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఆ పార్టీల మండల కార్యదర్శులు మొయిద పాపారావు, కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యంలో స్థానిక మొయిద జంక్షన్లో నిరసన తెలియజేసి అమెరికా నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.