కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. గతంలో 2014లో EVMలు, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించారు. ఈసారి EVMలతో నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం బ్యాలెట్ వైపే మొగ్గు చూపింది.