ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా గత ఆదివారంతో పోలిస్తే నేడు చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో ఇవాళ కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ. 292కి చేరుకుంది. స్కిన్‌తో కూడిన చికెన్ కేజీ రూ. 257గా ఉంది. అలాగే కేజీ గొర్రె ధర రూ. 700 పలుకగా.. కేజీ మేక మాంసం ధర రూ. 800 పలుకుతుంది. ప్రాంతం బట్టి ధరల్లో కొంత మార్పు ఉంటుందని మాంసం నిర్వాహకులు తెలుపుతున్నారు