BDK: పౌర్ణమి సందర్భంగా ఇవాళ సాయంత్రం 6:00 గంటలకే సూపర్ మూన్ కనువిందు చేయనుంది. చంద్రుడు ఎప్పటికంటే 15% పెద్దగా, 30% కాంతివంతంగా దర్శనమిస్తాడు. నేరుగా చూడగల ఈ సూపర్ మూన్ను మిస్ చేసుకుంటే మళ్లీ నవంబర్ వరకు ఆగాల్సిందే. కాగా సూర్యచంద్రులు ఒకదానికొకటి ఎదురుగా, ఇంకా భూమి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ కనిపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.