ప్రకాశం: గిద్దలూరు మండలం సంజీరావుపేట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన .దాదాపు 5 నెలల కిందట జరిగిన సంఘటన ఇవాళ బయట పడింది. దంతరపల్లి గ్రామానికి చెందినా శ్రీనివాసులు శారద అనే భార్యాభర్తలు దాదాపు 5 నెలల కిందట మిస్సింగ్ అయినట్టు కేసు నమోదు.వారే అని అనుమానం వ్యక్తం చేస్తున్న చుట్టుపక్కల గ్రామస్తులు పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది.