NZB: జీజీ కళాశాలలో హరితొన్ హ్యాకథాన్-2025 ఈ-వ్యర్థాల పరిష్కారాల కోసం ఆవిష్కరణల కరపత్రాలను ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ డా.ఎస్.రంగరత్నం విడుదల చేశారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సహకారంతో ఈ-వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, లోహాల పునరుద్ధరణపై విద్యార్థులను ప్రేరేపించే లక్ష్యంతో ఆవిష్కరణల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.