దక్షిణ భారతదేశంలో జరుగుతున్న సహజ వ్యవసాయం చూసి తాను చాలా స్ఫూర్తి పొందానని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో చెప్పారు. యువత పెద్ద ఎత్తున ఈ ఫీల్డ్లోకి రావడం గ్రేట్ అన్నారు. అక్కడి రైతులతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. ఇది మన ప్రాచీన సంప్రదాయమని, భూమాతను కాపాడుకోవాలంటే నేచురల్ ఫార్మింగ్ను ఎంకరేజ్ చేయడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు.