MNCL: దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మౌలిక సౌకర్యాలను SHVR సర్వే సిబ్బంది పరిశీలించారు. పాఠశాలలో మౌలిక సౌకర్యాలను పరిశీలించి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశీలన బృందాలను ఏర్పాటు చేసింది. గుడిరేవు ప్రభుత్వ పాఠశాలను గురువారం సర్వే సిబ్బంది తిరుపతి, శ్రీను పరిశీలించి హెచ్ఎం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.