HYD: డెక్కన్ సిమెంట్ డబ్బులు వసూళ్ల వ్యవహారంలో గన్స్ ఉపయోగించిన వారిపైచర్యలు తీసుకోవాలని BRS నేతలు అన్నారు. ఈ సందర్భంగా SDNR ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీఎమ్మెల్యే జైపాల్ యాదవ్, BRS నేతలు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలను అస్తవ్యస్తం చేసి గన్స్‌తో బెదిరింపులు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.