AP: సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనకు బయల్దేరారు. ఉడవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు పయనమయ్యారు. అక్కడి నుంచి దుబాయ్ బయల్దేరనున్నారు. కాగా, మూడు రోజులపాటు దుబాయ్, అబుదాబి, UAEలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు.