NRPT: ఎన్నికల్లో అభ్యర్థులు వ్యయాల వివరాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడించారు. ZPTC అభ్యర్థి రూ.4 లక్షలు, MPTC రూ.1.50 లక్షలు, 50 వేలకు పైబడి జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 50 తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.