మేడ్చల్: మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలో యాక్సిడెంట్ జరిగినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దీని కారణంగా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఆక్సిజన్ పార్కు వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నట్లుగా తెలిపారు. బైక్పై వెళ్లే వ్యక్తి అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.