VZM: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి, సంతపాలెం గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఆర్టీఐపై మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తమకు కావల్సిన సమాచారం ఏ శాఖ నుండి అయిన ఆర్టీఐ ద్వారా కొరవచ్చని, తద్వారా విలువైన సమాచారం ఆర్టీఐ ద్వారా లభిస్తుందని తెలిపారు.