NZB: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేడు HYDలో సీఎం రేవంత్ రెడ్డిని TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో మర్యాదపూర్వకంగా కలిశారు.