TG: అచ్చంపేటను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 100 రోజుల్లో రైతులందరికీ సోలార్ పంప్ సెట్లు ఇస్తామన్నారు. సోలార్ విద్యుత్ అందించడమే కాదు.. ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. నల్లమల అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా ఉండేదని… పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు.