రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ రూరల్ అధ్యక్షునిగా నియామకమైన రాజగోపాల్ గౌడ్‌ను సోమవారం రాజేందర్ నగర్ డివిజన్ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పసుపుల సందీప్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించారు. ఈ కార్యక్రమంలో హరికిషన్, రజినీకాంత్ గుప్తా, మల్లేష్ చారి, సుధాకర్ రెడ్డి, విజయ్ యాదవ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.