GNTR: కృష్ణా నది వరదలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్ ఖండించారు. బుధవారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని, వైసీపీ అవినీతిలో కూరుకుపోయి అమరావతిపై బురద జల్లుతోందని విమర్శించారు. YCP అధికారంలో ఉన్నప్పుడు వరద నివారణకు చర్యలు తీసుకోలేదన్నారు.