WGL: రుణ మార్పిడిపై అవగాహన సదస్సును వరంగల్, హనుమకొండ న్యాయ సేవా సంస్థలు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ కార్యదర్శులు క్షేమదేశ్ పాండే, సాయికుమార్ పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యక్తులు సంస్థల నుంచి తీసుకున్న రుణభారం తగ్గాలంటే బ్యాంకులు నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని లబ్ధి పొందాలని సూచించారు.