WNP: ఆత్మకూరు శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ రావుల గిరిధర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, పెట్రోలింగ్ పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రికార్డ్లను పరిశీలించారు.