ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం రెడ్డి పేట ఎంపీపీ స్కూల్లో అన్యమత ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ఎం సుబ్రహ్మణ్యంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హెచ్ఎం ను సస్పెండ్ చేసేదాకా విద్యార్థులను స్కూలుకు పంపమని తల్లిదండ్రులు వివరించారు. దీనిపై విచారణ అనంతరం హెచ్ఎం ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.