గుంటూరు: ఘంటసాల మండలం చినకళ్లేపల్లిలో కాకతీయుల నాటి శిలాశాసనం బయటపడింది. చినకళ్లేపల్లికి చెందిన అంగత శిలాశాసనాన్ని ఫొటోలు తీయించి మైసూరు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపారు. మల్లయపెద్ది తన ప్రభువు ద్వారా 25 గొర్రెలు ఒకరికి ఇచ్చారు. ఈ గొర్రెలు వారసత్వం స్వామివారికి నిత్యం నెయ్యి ఇవ్వాలని రాసి ఉన్నట్లు అనుభవజ్ఞులు చెబుతున్నారు.