TG: న్యాయశాఖ, సబార్డినేట్ సర్వీసుల కోసం పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,673 పోస్టుల భర్తీకి ఈనెల 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. నేటితో అప్లికేషన్ గడువు ముగియనుంది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో పలు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.