భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ‘NDA 3.Oలో 3రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతోంది. మూడు కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నాం. దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.70 వేల కోట్లు కేటాయించాం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా ఉద్దేశం’ అని తెలిపారు.