ప్రకాశం: గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ పర్యటనలో భాగంగా రెండో రోజైన మంగళవారం కూడా చండీఘడ్ రాష్ట్రంలో కమిటీ ఛైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పర్యటించారు. మాగుంట అధ్యక్షతన ఏర్పాటు చేసిన పలు సమావేశాలలో కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు ప్రాజెక్ట్‌లపై కమిటీ సభ్యులు అధ్యయనం చేశారు.