NLR: కావలి రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీ లింగంగుంట గ్రామంలో వెలసియున్న గ్రామదేవత శ్రీపోలేరమ్మ తల్లి గ్రామపొంగళ్ల పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆకాంక్షించారు.