BPT: కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించుకుని, ఆరోగ్యవంతమైన ఆరోగ్యం పొందాలని యూనిట్ ఇంచార్జి మన్నెం సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం కూరగాయల స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిఆర్పిలు నందిని, తిరుపతమ్మ, స్యామేలు, భులక్షి, భారతి, రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.