ASR: హుకుంపేట మండలం సుకూరు, భీమవరం పంచాయితీలకీ చెందిన గ్రామాల్లో సుమారు 150 మంది అవ్వతాలకు లవ్ & కేర్ మినిస్ట్రీస్ వారి సహకారంతో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రగ్గులు పంపిణీ చేశారు. ఈ మేరకు ఆ గ్రామాల అవ్వతాతలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు.