TG: ఈ నెల 30న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు అధికారులు సమాచారం పంపించారు. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు సతాపం తెలిపనున్నట్లు సమాచారం.
Tags :