బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యువ ఓపెనర్ జైస్వాల్‌ను అతడి నోటి దూల కొంప ముంచుతోంది. తొలి టెస్టులో స్టార్క్‌ను ఉద్దేశించి ‘నీ బౌలింగ్‌లో ఒకప్పటిలా పస లేదు.. బంతులు స్లోగా వస్తున్నాయి’ అని గేలి చేశాడు. దీంతో రెండో టెస్టు నుంచి జైస్వాల్‌ను స్టార్క్ టార్గెట్ చేసి ఔట్ చేస్తున్నాడు. దీంతో స్లెడ్జింగ్ మీద కాకుండా బ్యాటింగ్ మీద జైస్వాల్ దృష్టి పెట్టాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.