సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)ని ముంబై సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని సమష్ఠి ప్రదర్శనతో ఛేదించింది. సూర్య (48), రహానే (37), పృథ్వీ షా (10), శ్రేయస్ (16), సూర్యాంశ్ (36*),అథర్వా (16*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. శివం, వెంకటేశ్, కార్తికేయ తలో వికెట్ తీశారు.