భారత్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 405/7 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ(45*), మిచెల్ స్టార్క్(7*) క్రీజులో ఉన్నారు. హెడ్ 152, స్టీవెన్ 101, ఖవాజా 21, మెక్ స్వీనీ 9, లబుషేన్ 12, మిచెల్ 5, కమిన్స్ 20 రన్స్ చేశారు. బుమ్రా 5 వికెట్లు.. నితీశ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.