TG: రియల్ ఎస్టేట్ రంగంలో HYD మార్కెట్ స్థాయి గత కొన్నేళ్లలో బాగా పెరిగిందని క్రెడాయ్ జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ప్రభుత్వాలు మారడంతో మార్కెట్‌పై ప్రభావం ఉన్నా అది కొద్దికాలమేనన్నారు. వేర్వేరు కారణాలతో ఒడిదొడుకులు ఉన్నా అవన్నీ తాత్కాలికమే.. మళ్లీ పుంజుకోవడం ఖాయమని చెప్పారు. స్మార్ట్‌గా ఆలోచించేవారు ఇలాంటి పరిస్థితులను సద్వినియోగం చేసుకుని తెలివిగా పెట్టుబడి పెడతారన్నారు.