HNK: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని హన్మకొండలోని వేయి స్థంబాల రుద్రేశ్వర స్వామిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా లక్ష దీపోత్సవ వేడుకను ప్రారంభించారు. కార్యక్రమలో నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, భక్తులు పాల్గొన్నారు.