గూగుల్ AIని ఉపయోగించిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. హోమ్‌వర్క్ కోసం AI చాట్‌బాట్ జెమినీని ఆ విద్యార్థి సంప్రదించాడు. అప్పుడు తనను AI దుర్భాషలాడటమే కాకుండా.. చనిపోవాలని చెప్పిందని ఆ విద్యార్థి చెప్పాడు. అయితే కొన్నిసార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్‌లతో ప్రతిస్పందిస్తాయని, ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని గూగుల్ తెలిపింది.