WG: 2025-26 ప్రాథమికోన్నత పాఠశాల విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 30మంది విద్యార్థుల కంటే తక్కువుంటే ప్రైమరీ, 60కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్, ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్ 20మందిలోపు పిల్లలుంటే ఒక SGT, 60 మందికి 2 SGT, ఆ పైన ప్రతి 30మందికి అదనంగా ఒక SGT కేటాయిస్తుంది.