TPT: గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని అసెంబ్లీలో ప్రస్తావించిన గూడూరు ఎమ్మెల్యేని స్థానిక టీడీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను కలిసి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లాలో కలిపి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు.