మహారాష్ట్రలోని షోలాపూర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. షోలాపూర్ నుంచి చేతన్ బరిలోకి దిగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని చెప్పారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. కోట్లాది మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు.